Bul Bul Tarang Song Telugu Lyrics – Ramarao On Duty Lyrics బుల్ బుల్ త్రాంగ్ లోకం ఊగే గుండె – Bul Bul Tarang Song Telugu Lyrics – Ramarao On Duty బుల్ బుల్ త్రాంగ్ లోకం ఊగే గుండె
Song Details:
Movie: Ramarao On Duty
Song: Bul Bul Tarang
Lyrics: Rakendu Mouli
Music: Sam CS
Singer: Sid Sriram
Bul Bul Tarang Song Telugu Lyrics – Ramarao On Duty బుల్ బుల్ త్రాంగ్ లోకం ఊగే గుండె
Bul Bul Tarang Song Lyrics – Ramarao On Duty
Raviteja’s newest movie Ramarao The song “On Duty” from the film Bul Bul Tarang’s lyrics are are in Telugu in Telugu and English. The lyrics of the song are composed by Rakendu Mouli. Music is performed by SAM CS and this song is performed by vocalist Sid Sriram. Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan plays lead roles in the movie Ramarao On Duty movie is directed by Sarath Mandava under the banner of SLV Cinemas LLP, RT Teamworks.
Bul Bul Tarang Song Lyrics In Telugu
Bul Bul Tarang Song Lyrics In Telugu
ఓ.. ఓ… ఓ..
తూలే గిరగిరమని బుర్రే ఇట్టా
తేలిందె నెలవంత అడుగుల వెంటా
(మ్యూజిక్)
బుల్ బుల్ త్రాంగ్
లోకం ఊగే గుండె
లబ్ డబ్ మాని నీ పేరై మోగే ఓ
ఏదేదో భాషల్లో
నవ్వే వాగే పిల్లా
అల్లాడి నీ వైపు మనసే లాగే
నింగే రంగుల్ని వానై చల్లే
ఉబ్బి తబ్బిబై మబ్బే
గాలై గంజాయి వాసనలే వీచే
మత్తె చిత్తయ్యే ముద్దిచ్చినావే
పూలే గిరగిరమని బుర్రే ఇట్టా
తేలిందే నెలవంతా అడుగుల వెంటా
కాలే పెదవులపై ముద్దుల చిట్టా
వాలిందే ఎద గూటిన
పాల పిట్టా
అద్దానికి ఈ రాయికి
ఓ వింత ప్రేమ మొదలయ్యే
అడ్డం అలా రాయినే ఇలా
తాకంగా రాయి పగిలెనే
పాతాళమా ఇది ఆకాశమా
నీ ప్రేమలో పడుతూనే ఎగిరా
నా బుజ్జి బంగారం
నా ప్రేమ నీతోనే
బ్రతుకంతా చేరి సగమై బ్రతికేద్దామా
తూలే గిరగిరమని బుర్రే ఇట్టా
తేలిందె నెలవంత అడుగుల వెంటా
కాలే పెదవులపై ముద్దుల చిట్టా
వాలిందే ఎద గూటిన
పాల పిట్టా
బుల్ బుల్ త్రాంగ్
లోకం ఊగే గుండె
లబ్ డబ్ మాని నీ పేరై మోగే ఓ
ఏదేదో భాషల్లో
నవ్వే వాగే పిల్లా
అల్లాడి నీ వైపు మనసే లాగే
Bul Bul Tarang Song Telugu Lyrics – Ramarao On Duty Watch Video
- Bul Bul Tarang Song Telugu Lyrics – Ramarao On Duty బుల్ బుల్ త్రాంగ్ లోకం ఊగే గుండె
- Beast Mode Song Telugu Lyrics – Vijay Thalapathy బరీలోకి దిగితే అది చావుకు స్వాగతమే
- Mehabooba KGF2 Telugu Song Lyrics – KGF Chapter 2 మెహబూబా మే తెరి మెహబూబా
- Ninnuu Chusaka Song Telugu Lyrics – Sridevi Shoban Babu నిన్ను చూసాక మతి పోయిందే
- Komma Uyyala Song Telugu Lyrics & English – RRR కొమ్మ ఉయ్యాలా కోన జంపాల
- Toofan Song Telugu Lyrics – KGF Chapter 2 తూఫాన్, తూఫాన్
- Bhale Bhale Banjara Song Lyrics – Acharya Telugu
- Woo Aa Aha Aha Song Lyrics – F3 Movie Telugu Lyrics
- Bullet Song Lyrics Telugu – The Warriorr – Ram Pothineni
- Tulasi Harathi Telugu Lyrics,తులసి హారతి తెలుగు లిరిక్స్