Bhagavan Saranam Bhagawat Saranam Ayyappa Lyrics భగవాన్‌ శరణం భగవతి శరణం అయ్యప్పా లిరిక్స్

భగవాన్‌ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్పా Lyrics –   Bhagavan Saranam Bhagawat Saranam Ayyappa Lyrics


భగవాన్‌ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్పా Bhagavan Saranam Bhagawat Saranam Ayyappa Lyrics
Bhagavan Saranam Bhagawat Saranam Ayyappa Lyrics

 

Bhagavan Saranam Bhagawat Saranam Ayyappa Lyrics
అయ్యప్పా భగవాన్‌ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్పా
అయ్యప్పా Bhagavan Saranam Bhagawat Saranam Ayyappa Lyrics
Song అయ్యప్పా భగవాన్‌ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్పా

భగవాన్‌ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్పా లిరిక్స్

శరణం శరణం అయ్యప్పా

శో||     భూత నాధ సదానందా

సర్వ భూత దయాపరా

రక్ష రక్ష మహభాహో

శాస్తే తుభ్యం నమోనమః             ..3.. సార్లు

పల్లవి     భగవాన్‌ శరణం భగవతి శరణం

శరణం శరణం అయ్యప్పా

భగవతి శరణం భగవాన్‌ శరణం

శరణం శరణం అయ్యప్ప

అనుపల్లవి     భగవాన్‌ శరణం భగవతి శరణం

దేవనే – దేవియే – దేవియే – దేవనే       ||భగ||

1.    నలుబది దినములు భక్తితో నిన్నే సేవించెదము అయ్యప్పా

పగలు రేయీ నీ నామస్మరణం స్మరణం శరణం శరణం అయ్యప్పా  ||భగ||

2.    కరిమల వాసా పాపవినాశ శరణం శరణం అయ్యప్పా

కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్పా   ||భగ||

3.    మహిషి సంహార మదగజవాహన శరణం శరణం అయ్యప్పా

సుగుణ విలాస సుంధర రూప శరణం శరణం అయ్యప్పా  ||భగ||

4.    నెయ్యాభిషేకం నీకప్పా నీపాద పద్మములు మాకప్పా

కర్పూర దీపం నీకప్పా నీ జ్యోతి దర్శనం మాకప్పా  ||భగ||

Bhuta Nadha Sadanada

Sho|| Bhuta Nadha Sadanada

Sarva Bhuta Dayapara

Raksha Raksha Mahabhaho

Shaste tubhyam namonamah ..3.. times

Pallavi Bhagwan’s shelter is Bhagwati’s shelter

Sharanam Sharanam Ayyappa

Bhagwati Sharanam is the refuge of Bhagavan

Sharanam Sharanam Ayyappa

Anupallavi Bhagwan’s shelter is Bhagwati’s shelter

Devane – Deviye – Deviye – Devane ||Bhaga||

1. For forty days I will serve You with devotion, Ayyappa

Pagalu reyi nee namsmaranam smaranam saranam saranam ayyappa ||bhaga||

2. Karimala Vasa Papavinasa Saranam Saranam Ayyappa

With compassion we will not become Swami Sharanam Sharanam Ayyappa ||Bhaga||

3. Mahishi Samhara Madagajavahana Saranam Saranam Ayyappa

Suguna Vilasa Sundhara Rupa Saranam Saranam Ayyappa ||Bhaga||

4. Neyyabhishekam Neekappa Neepada Padmamulu Makappa

Camphor lamp neekappa thy lamp darshan makappa ||bhaga||

 

Bhagavan Saranam Bhagawat Saranam Ayyappa Lyrics

భగవాన్‌ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్పా Watch Video