అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి

అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి Lyrics – అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి

అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి

అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి

Lyrics

అయ్యప్ప స్వామినీ చూడాలంటే

అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి

అయ్యప్ప స్వామినీ చూడలంటే కొండలకు వెళ్ళాలి

శబరి కొండకు వెళ్ళాలి     ||స్వామి||

స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప

కార్తీకమాసమున మాలలు వేసి పూజలు చేయాలి    ||స్వామి||

యిరుముడికట్టి శరణము చెప్పి యాత్రకు వెళ్ళాలి

శబరి యత్రకు వెళ్ళాలి     ||స్వామి||

ఎరుమేలి వెళ్ళి వేషాలు వేసి పేట ఆడాలి

పేటైసుల్లి ఆడాలి     ||స్వామి||

ఆలుదానదిలో స్నానం చేసి రాళ్ళను తీయాలి

రెండు రాళ్ళను తీయాలి     ||స్వామి||

పంపానదిలో స్నానము చేసి పావనమవ్వాలి

మనము పావనము అవ్వాలి

అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి Watch Video