Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado,అయ్యా బయలెల్లినాడో…..అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado Lyrics -అయ్యా బయలెల్లినాడో…..అయ్యప్ప స్వామి బయలెల్లినాడో


 


 

Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado
అయ్యా బయలెల్లినాడో…..

Lyrics Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado

Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado

అయ్యా బయలెల్లినాడో…..

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో…..

మణికంఠ స్వామి బయలెల్లినాడో…..

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

ఆ తల్లి బాధ తీర్చుతాకు

స్వామి బయలెల్లినాడు

పులి పాల కోసమై

అయ్యా బయలెల్లినాడు

ఇరుముడిని ఎత్తుకొని

స్వామి బయలెల్లినాడు

ఇల్లంబు సేతబట్టి

అయ్యా బయలెల్లినాడు

పులి పాల కోసమై

ఇరుముడిని ఎత్తుకొని

ఇల్లంబు సేతబట్టి

అడవికేసే బయలెల్లె

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

ఎరుమేలి దాటుకొని

స్వామి బయలెల్లినాడు

వావరుని తొడుగ

అయ్యా బయలెల్లినాడు

అలుదనది తీరనికీ

స్వామి బయలెల్లినాడు

మహిషిణి వధియించగా

అయ్యా బయలెల్లినాడు

ఎరుమేలి దాటుకొని

అలుదనది చేరుకొని

మహిషిణి వధియించగా

అడవికేసే బయలెల్లె

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

కరిమల కొండ దాతి

స్వామి బయలెల్లినాడు

పంబలోన స్నానమాది

అయ్యా బయలెల్లినాడు

నీలిమల కొండ దాతి

స్వామి బయలెల్లినాడు

పజ్జెంమిడి మెట్ల పైకి

అయ్యా బయలెల్లినాడు

కరిమల కొండ దాతి

పంబలోన స్నానమాది

పజ్జెంమిడి మెట్ల పైకి

కోవెలలో కొలువుండగా

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

అయ్యా బయలెల్లినాడో

అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

స్వామియే.. అయ్యప్పో

స్వామి శరణం.. అయ్యప్ప శరణం

స్వామిప్పా.. అయ్యప్పా

వందోమప్పా.. అయ్యప్పా

ఒంగురునాధ.. అయ్యప్ప

సద్గురునాధ.. అయ్యప్ప

స్వామియే.. అయ్యప్పో

స్వామి శరణం.. అయ్యప్ప శరణం

స్వామియే… శరణమయ్యప్ప

 

 

Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado Watch Video