అమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Lyrics – అమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
Amitanandam Paramanandam Ayyappa Ayyappa Lyrics Lyrics – Amitanandam Paramanandam Ayyappa Ayyappa Lyricsఅయ్యప్ప స్వాములు పూజ ముగియగానే భజనలు చేసుకుంటారు అందులో అమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప పాటలు భక్తి శ్రద్దలతో పాడుతారు ఇలా అయ్యప్ప భజనలు ప్రతి రోజు చేస్తారు
అమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Lyrics – అమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
Singer | అమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ |
Composer | |
Music | |
Song Writer |
Lyrics
అమితానందం పరమానందం
అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా – అయ్యప్పా శరణం అయ్యప్పా ||అమితానందం||
హరియే మోహిని రూపం
హరయే మోహన రూపం
హరిహర సంగం అయ్యప్ప జననం
ముద్దులొలుకు సౌందర్యం ||అమితానందం||
నీవు పుట్టుట పంబా తీరము
నీవు పెరుగుట పందళ రాజ్యము
నీ కంఠమందు మణిహారం
మణికంఠా నీ నామం
పులిపాల్ కడవికి ప్రయాణం
మదిలో మహిషి సంహారం
ఇంద్రుడే వన్‌పులి వాహనం
ఇచ్చెను శబరికి మోక్షము ||అమితానందం||
ఇరుముడి నీకభిషేకం
పదునెట్టాంబడి ప్రదాయము
మకర సంక్రమణ సంధ్యా సమయం
మకరజ్యోతియే సత్యరూపము ||అమితానందం||