Vuyyala Uguthunnadu Ayyappa swami Song Lyrics telugu,వుయ్యాలా లుగుతున్నాడు…. అయ్యప్ప స్వామి

 వుయ్యాలా లుగుతున్నాడు…. అయ్యప్ప స్వామి వుయ్యాల లుగుతున్నాడు  అయ్యప్ప పాటల లిరిక్స్ Vuyyala uguthunnadu Ayyappa swami Song Lyrics telugu

అయ్యప్ప తెలుగు భజనలు పాటల లిరిక్స్

5 అయ్యప్ప తెలుగు భజనల పాటల లిరిక్స్ – అదిగో అదిగో శబరి మాల తోమ్ తిందాక తోం, దండాలమ్మో దండాలమ్మో, చుక్కల్లాంటి చుక్కల్లో లచల్లది చుక్కల్లో

4. వుయ్యాల లుగుతున్నాడు

వుయ్యాలా  లుగుతున్నాడు…. అయ్యప్ప స్వామి వుయ్యాల లుగుతున్నాడు (2)

కొండ కొండ కి నడుమ మలయాళ దేశమయ్య

మలయాళ దేశం నుండి మమ్ము బ్రోవు రావయ్యా – – – వుయ్యాలా ఆహ్ (వుయ్యాలా)

విల్లాలి వీరుడు, వీరమణి కందుడా (2)

రాజులక్కు రాజువే పులిప్పలు తెచ్చినాడు – – – వుయ్యాలా అరరరా (వుయ్యాలా) ఆహ్ (వుయ్యాలా)

పంపా బాలుడా పంధాలా రాజువా (2)

మురుకన్ సామి తమ్ముడాఈ, వావర్ సామి మిత్రుడా – – – వుయ్యాలా (వుయ్యాలా)

ఎరుమ్ఎలి సాస్ధురుడా, ఇరుముడిప్ పిరియుడా (2)

శివుని కుమారుడాఈ పరిమళాల పిరియుడా – – – వుయ్యాలా అరరారా (వుయ్యాలా) ఆహ్ (వుయ్యాలా) స్వామి (వుయ్యాలా)

కలియుక వరూధదాఈ కారునిచ్చు తేవూడాఈ (2)

-కారుణ్య వరుడే కాంతామలై  వాసుడే   – వుయ్యాలా, వుయ్యాలా – – – (వుయ్యాలా)

స్వామి (వుయ్యాల)

సన్యాసి వేశుడాఈ సరానా ఘోష పిరియుడా (2)

మకర జ్యోతియే మా ఇల్లా వేలుప్పీ – – – వుయ్యాలా (వుయ్యాలా) స్వామి (వుయ్యాలా) (2)