వీల్లాలి వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్

వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్ Lyrics – వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్


 


 

వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్
వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్
వీల్లాలి వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్
వీల్లాలి వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్

Lyrics

వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే

వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే

వీల్లాలి వీరనే వీరమణిగండనే

రాజాది రాజనే రాజకుమారనే

స్వామియే – అయ్యప్పో – శరణమో అయ్యప్పో     ||వీల్లాలి||

ఎరుమేలి చేరినాము – పేటతుల్లి ఆడినాము

వావరుని చూసినాము – వందనాలే చేసినాము

మణికంఠునితో మేము పెద్దదారి నడిచినాము

పాదయాత్ర ఆరంభం – శరణఘోష ప్రారంభం     ||వీల్లాలి||

అక్కడక్కడాగినాము – ఆళందాకు చేరినాము

ఆళుదాలో స్నామాడి – రెండు రాళ్ళు తీసినాము

కఠిన కఠినముకొంటు – కరిమల ఎక్కినాము

ఫరజ్యాసలేదమ – పరమాత్మ నీవయ్య

స్వామియే అయ్యప్పా – శరణమో అయ్యప్పో     ||వీల్లాలి||

శరణఘోష చెప్పుచు – పంపాకు చేరినాము

పంపాలో స్నానమాడి – పాపాలను వదలినాము

శరంగుత్తి చేరినాము – శరణములు గుచ్చినాము

సన్నిధానం చేరినాము – పద్దెనిమిది మెట్లు ఎక్కినాము

అయ్యప్పను చూసినాము – ఆనందం పొందినాము

మరో జ్యాస లేదయ్యా – పరమాత్మ నీవయ్యా

స్వామియే అయ్యప్పో – శరణమొ అయ్యప్పో     ||వీల్లాలి||

 

 

వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్ Watch Video