ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్ Lyrics – ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్
ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్ | |
ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్ | |
ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్ | |
ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్ |
Lyrics
ఉయ్యాల ఊగుచున్నారు
1. ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి ఉయ్యాల ఊగుచున్నారు బంగారు ఉయ్యాల ఊగుచున్నారు
2. కొండకు కొండ మధ్య మళయాళదేశమయ్యా
మళయాళదేశం విడిచి ఆడుకొనుచురావయ్యా
3. విల్లాలివీరుడే నీలమణికంఠుడే
రాజుకురాజువే పులిపాలు తెచ్చినావే
4. పంబలో బాలుడే పందళరాజుడే
కుమారస్వామి తమ్ముడే వావర్‌స్వామి మిత్రుడే
5. ఎలిమేలిశాస్తావే, అందరికీ దేవుడే
ముడుపుల ప్రియుడే, శివునికి బాలుడే
6. కలియుగవరదుడే, కాంతిమలజ్యోతియే
కారుణ్యశీలుడే కరుణించే దేవుడే
ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్ Watch Video
- నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్
- కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి అయ్యప్ప లిరిక్స్
- శరణం శరణం అయ్యప్పా – స్వామి యే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- వుయ్యాల లుగావయ్య స్వామి అయ్యప్ప లిరిక్స్
- యాడికి పోదాం యాడికి పోదాం అయ్యప్ప లిరిక్స్
- స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్
- శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి తెలుగు లిరిక్స్
- అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా అయ్యప్ప లిరిక్స్