Thinna Thiram Paduthale Kusunna Thiram Paduthale Telugu Song Lyrics Lyrics -తిన్న తీరం పాడుతాలే కూసున్న తీరం పాడుతాలే
Thinna Thiram Paduthale Kusunna Thiram Paduthale
Telugu Song Lyrics, తిన్న తీరం పాడుతాలే కూసున్న తీరం పాడుతాలే
Lyrics
“Thinna Thiram Paduthale Kusunna Thiram Paduthale” Song Lyrics
తిన్నతిరం పడతలే
కుసున్న తిరం పదతలే
ఎడున్న తిరం పడుతలే
ఎవరున్న తిరం పదుతలే
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
నువ్వు సిర్ర సిటుకా పట్టి డప్పుల దరువులేస్తే
తనువంతా కటా కలిసే ప్రేమా యిత్తునాలు మోలిచే
గప్పటినుండి నాకు తిప్పలు మొదలాయే నుల్లా
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
నువునేను దురామాయి ఏడాదినరుదమోయి
పొదు మాపు ఎదురుచూపు జాడైన తెలవదోయి
యిట్లా గొసలు పెట్ట నీకు మనసాయే పిలగా
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
రవ్వంత దుసులాట అగ్గొలే రాసుకుంది
ఇక మాట మాట పెరిగే ఇద్దరి మనసు విరిగే
కొవ్వొత్తి వోలే కరిగే కోపాలు ఎందుకోయి పిలగా
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
పసిదాన్ని కదా నేను పగ బట్టబోగు నన్ను
పంతాలు యిడసాపెట్టు ఇకనైనా చేయిపట్టు
నాగుందెలా బాధ నీకు గురుతస్తాలేద
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాదైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
Thinnathiram Paduthale Kusunnathiram Paduthale Song Lyrics in English
Thinnathiram paduthale
Kusunnathiram paduthale
Yedunnathiram paduthale
Yevarunnathiram paduthale
Badaithunde nee yadilo manasantha
Masthu baruvaithunde nee yadilo manasantha
Badaithunde nee yadilo manasantha
Masthu baruvaithunde nee yadilo manasantha
Nuvvu sira situka patti
Dappula davulesthe
Thanuvantha katakalise
Prema yittunalu molise
Gappatinunde naku
Thippalu modalaye nulla
Badaithunde nee yadilo manasantha
Masthu baruvaithunde nee yadilo manasantha
Badaithunde nee yadilo manasantha
Masthu baruvaithunde nee yadilo manasantha
Nuvvunenu daramayi
Yedadinaradamoyi
Podumapu yedhuruchupu
Jadaina dhorakadoyi
Yitla gosalu petta
niku manasaye pilaga
Ravvantha dusulata
Aggole rasukundhi
Ika mata mata perigi
Iddari manasu virigi
Kovvotti vole karige
Kopalu yendhukoyi pilaga
Badaithunde nee yadilo manasantha
Masthu baruvaithunde nee yadilo manasantha
Badaithunde nee yadilo manasantha
Masthu baruvaithunde nee yadilo manasantha
Pasidanni kadha nenu
Paga batta Bokunannu
Panthalu yidasapettu
Ikanaina cheyipattu
Na gundela badha niku
gurthastha ledha pilaga
Badaithunde nee yadilo manasantha
Masthu baruvaithunde nee yadilo manasantha
Badaithunde nee yadilo manasantha
Masthu baruvaithunde nee yadilo manasantha
Badaithunde nee yadilo manasantha
Masthu baruvaithunde nee yadilo manasantha
Thinna Thiram Paduthale Telugu Song Lyrics Watch Video
- Thinna Thiram Paduthale Kusunna Thiram Paduthale Telugu Song Lyrics, తిన్న తీరం పాడుతాలే కూసున్న తీరం పాడుతాలే
- Kutha kutalla kodi kuttalla kodi Song,కూత కూతల్ల కోడి కూతల్ల తెలుగు లిరిక్స్
- Yeme Pilla Annappudalla Guache Pula Banalu,ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు
- Gutta Gutta Tirige Toda Telugu Song Lyrics,గుట్ట గుట్ట తిరిగే తోడ తెలుగు పాట లిరిక్స్
- Galli Chinnadi Song Telugu Lyrics,గల్లీచిన్నది గరిబోల్ల కథా పెద్దది పాట లిరిక్స్ తెలుగు
- Nalla Nallani mabbulamidha Song Lyrics Telugu,నల్ల నల్లని మబ్బుల మీద చుక్కలు పుసెనో
- Ooruko Naa Praanama Song Telugu Lyrics,ఊరుకో నా ప్రాణమా లిరిక్స్
- Rava Ayyappa Swamy Ravvala Pandillaloki,రావా అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్లలోకి