Thara Juvvalu Egise Song Telugu Lyrics,తార జువ్వలు ఎగిసే సాంగ్ తెలుగు లిరిక్స్

Thara Juvvalu Egise Song Telugu Lyrics,తార జువ్వలు ఎగిసే సాంగ్ తెలుగు లిరిక్స్ Lyrics – Thara Juvvalu Egise Song Telugu Lyrics,తార జువ్వలు ఎగిసే సాంగ్ తెలుగు లిరిక్స్


Thara Juvvalu Egise Song Telugu Lyrics,తార జువ్వలు ఎగిసే సాంగ్ తెలుగు లిరిక్స్


Song Details:

Song: Thara juvvalu egise
Lyrics: Priyanka Patel
Music: Mahendra Sriramula
Singer: Vaishali Prabhakar
Music Label: Shanvi Studio.


Lyrics

Thara Juvvalu Egise Melody Verses – People Tune Verses Thara juvvalu yegise aa keratam tune verses in telugu and english. This melody lyrica are composed by the Priyanka Patel. Music given by the Mahendra Sriramula and this melody is sung by the vocalist Vaishali Prabhakar. Thara juvvalu melody is delivered by the Shanvi Studio Youtube channel.

Thara Juvvalu Egise Song Lyrics In Telugu

తారాజువ్వలు ఎగిసే ఆ కెరటం నేను రా

తనువు మనసు ఒకటై నీకోసం చూస్తి రో

తారాజువ్వలు ఎగిసే ఆ కెరటం నేను రా

తనువు మనసు ఒకటై నీకోసం చూస్తి రో

నా పెనివిటీ నువ్వేను రా

ఓ బావ పరువాలను అందిస్తా రా

మనసంతా నిండినావు రా

ఓ బావ కోరికలన్నీ నీవిరా

తారాజువ్వలు ఎగిసే ఆ కెరటం నేను రా

తనువు మనసు ఒకటై నీకోసం చూస్తి రో

ధన ధన డప్పుల శబ్దం

మనువెప్పుడు అని అన్నది

మామిడి తోరణముకై గుమ్మమిచ్చి ఉన్నది

తలంబ్రాలు ఎప్పుడు అని మనసు తపనగున్నది

కన్నులు కాయలు కాసి ఎదురు చూస్తూ ఉన్నవి

తొందర ముందుకు తెచ్చెనురా

నా మనసులోని మాట నీకు చెప్పగా వచ్చే రా

చేతుల్లో గీతైతివి రా ఓ పిలగా చిలక గోరింకా మనమురా

తారాజువ్వలు ఎగిసే ఆ కెరటం నేను రా

తనువు మనసు ఒకటై నీకోసం చూస్తి రో

ఆగనంటు నా మనసు వేగిర పెడుతున్నది

నా తుంటరి వయసేమో నీ జంటే కోరుతుంది

ముగ మనసు నీ కోసం మురిసిపోతా ఉన్నది

దోర వయసు నీతో తోబుచులాడమన్నది

సూటిగా నన్ను సూడగా రావా

ఓ బావ సక్కనైన సుక్క నేను రా

మోపలేను ఈ భారాన్ని ఓ బావ చేరాపేయ్యర ఈ దూరాన్ని

తారాజువ్వలు ఎగిసే ఆ కెరటం నేను రా

తనువు మనసు ఒకటై నీకోసం చూస్తి రో

కంటికి కునుకె రాదు కన్ను మూస్తే కలలాగావు

కలలో గిలిగింతలెట్టి నిదురే చేద గొడతావు

నిముషమైన నిను తలవని రోజే లేకున్నది

నీ ధ్యాసే లేకుంటే పొద్దుగడవకున్నది

నీ జతకై వేచి ఉంట రా ఓ బావ తోడుగుంది జోడుగా రావా

మూడు ముళ్ళు వేయగా రావా ఓ బావ మురిపాలు తీర్చగ రావా

తారాజువ్వలు ఎగిసే ఆ కెరటం నేను రా

తనువు మనసు ఒకటై నీకోసం చూస్తి రో

తారాజువ్వలు ఎగిసే ఆ కెరటం నేను రా

తనువు మనసు ఒకటై నీకోసం చూస్తి రో

నా పెనివిటీ నువ్వేను రా

ఓ బావ పరువాలను అందిస్తా రా

మనసంతా నిండినావు రా

ఓ బావ కోరికలన్నీ నీవిరా

తారాజువ్వలు ఎగిసే ఆ కెరటం నేను రా

తనువు మనసు ఒకటై నీకోసం చూస్తి రో

Thara Juvvalu Egise Song Lyrics In English

Thara juvvalu egise aa keratam nenu raa

Thanuvu manasu okatai neekosam chusthi ro

Thara juvvalu egise aa keratam nenu raa

Thanuvu manasu okatai neekosam chusthi ro

Na peniviti nuvvenu raa

O bava paruvalanu andhistha raa

Manasantha nindinavu raa

O bava korikalanni neevi raa

Thara juvvalu egise aa keratam nenu raa

Thanuvu manasu okatai neekosam chusthi ro

Dhana dhana dappula shabdham

Manuveppudu ani annadhi

Maamidi thoranamu kai gummamai vechi unnadhi

Thalambralu eppudu ani manasu thapanagunnadhi

Kannulu kayalu kaasi eduru chusthu unnavi

Thondara munduku techenu raa

Naa manasuloni maata neeku cheppaga vache raa

Chethullo geethaithivi raa o pilaga

Chilaka gorinka manamu raa

Thara juvvalu egise aa keratam nenu raa

Thanuvu manasu okatai neekosam chusthi ro

Aaganantu na manasu vegira peduthunnadhi

Naa thuntari vayasemo nee jantey koruthundhi

Mooga manasu neekosam murisi potha unnadhi

Dhora vayasu neetho thobuchuladamannadhi

Sootiga nannu sudaga raava

O bava sakkanaina sukka nenu raa

Mopalenu ee bhaaranni O bava cheripeyyara ee dhuranni

Thara juvvalu egise aa keratam nenu raa

Thanuvu manasu okatai neekosam chusthi ro

Kantiki kunuke radu kannu musthe kalalaagav

Kalalo gili ginthaletti nidhure cheda goduthavu

Nimushamaina ninu talavani roje lekunnadhi

Nee dhyase lekunte poddhu gadavakunnadhi

Nee jathakai vechi unta raa...

O bava thodugundi joduga raava

Mudu mullu veyyaga raava

O bava muripalu teerchaga raava

Thara juvvalu egise aa keratam nenu raa

Thanuvu manasu okatai neekosam chusthi ro

Thara juvvalu egise aa keratam nenu raa

Thanuvu manasu okatai neekosam chusthi ro

Na peniviti nuvvenu raa

O bava paruvalanu andhistha raa

Manasantha nindinavu raa

O bava korikalanni neevi raa

Thara juvvalu egise aa keratam nenu raa

Thanuvu manasu okatai neekosam chusthi ro

 

 

Thara Juvvalu Egise Song Telugu Lyrics,తార జువ్వలు ఎగిసే సాంగ్ తెలుగు లిరిక్స్ Watch Video