Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu – శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం Lyrics
Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu– శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu | |
Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu | |
శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్ |
|
Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu |
Lyrics
Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu –
శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
సురాసురధిత దివ్య పాదుకం |
చరాచరంత స్థిత భూత నాయకమ్ ||
విరాజమాన నానామది దేశికమ్ |
వరాభయాలంకృత పనిమాశ్రయే || 1 ||
వారసనస్థం మణి కాంత ముజ్వలం |
కరంభుజో పథ విభూతి భూషణమ్ ||
స్మరాయుధకార మూఢర విగ్రహం |
స్మరామి శాస్త్రమ్ అనాధ రక్షకమ్ || 2 ||
స్మరాధి సంగీత రసానువర్థనం |
స్వరాజ కోలాహల దివ్య కీర్తనం ||
ధారా ధరేంద్రోపరి నిత్య నర్తనం |
కిరాత మూర్తిం కలయే మహద్ధనం || 3 ||
నిరామయానంద ధయా పయోన్నిధిం |
పరాత్పరం పావన భక్త సేవాధిమ్ ||
రాధి విచేధన వైద్యుతాకృతిమ్ |
హరీశ భాగ్యాత్మజ మాశ్రయామ్యహం || 4 ||
హరీంద్ర మాతంగ తురంగమాసనం |
హరేంద్ర భస్మాసన శంకరాత్మకం ||
కిరీట హారంగధ కంకణోజ్వలం |
పురాతనం భూతపతిం భజామ్యహమ్ || 5 ||
వరప్రధాం విశ్వా వసీకృత్యాకృతీమ్ |
సుర ప్రధానం శబరి గిరీశ్వరమ్ ||
ఉరుప్రభం కోటి దివాకర ప్రభం |
గురుం భజేహం కుల దైవతం సదా || 6 ||
ఆరణ్య సార్ధూల మృగాధి మోధకం |
ఆరణ్య వర్ణం జడేక నాయకమ్ ||
తరుణ్య సమత్ నిలయం సనాతనమ్ |
కారుణ్య మూర్తిం కలయే దివానీసం || 7 ||
దురంత తప త్రయ పాప మోచకం |
నిరంతరానంద గతి ప్రధాయకం ||
పరం తాపం పాండ్యాన్యపాల బాలకం |
చిరంథానాం భూతపతిం తమశ్రయే || 8 ||
వరిష్టమీశం శబరారీ గిరేశ్వరో |
వరిష్టం ఇష్ట పదం ఇష్ట దైవతం ||
అరిష్ట దుష్ గ్రహం శాంతిధామ్ |
గరిష్ట మష్ట పద వేత్రం ఆశ్రయే || 9 ||
సరోజ శంఖాధి గాధా విరజితం |
కరంభుజానేక మహో జ్వాలాయుధం ||
శిరస్థ మాల్యం శిఖి పించ శేఖరం |
పురస్థితం భూతపతిం సమాశ్రయే || 10 ||
ఇతి శ్రీ అయ్యప్ప సుప్రభాతం సంపూర్ణం ||
Ayyappa Swamy Suprabhatam in Telugu Lyrics – శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
Ayyappa Suprabhatam in Telugu – Sri Ayyappa Suprabhatam
Surasuradhita Divya Padukam |
Characharanta Stitha Bhoota Nayakam ||
Virajamana Nanamadi Desikam |
Varabhayalankrta Panimasraye || 1 ||
Succession Mani Kanta Mujvalam |
Karambhujo Patha Vibhuti Bhushanam ||
Commemorative Mudhra statue |
Smarami Shastram Anadha Rakshakam || 2 ||
Samaradhi Sangeet Rasanuvarthanam |
Divine Hymn of Swaraj Kolahala ||
Dhara Dharendropari Nitya Natanam |
Kiratha Murthy Kalaye Mahadhanam || 3 ||
Niramayananda Dhaya Payonnidhim |
Paratparam Pavana Bhakta Sevadhim ||
Radhi Vichedhana Vaiduthakritim |
Harisha Bhagyatmaja Mashrayamyaham || 4 ||
Harindra Matanga Thurangamasanam |
Harendra Bhasmasana Shankarataminam ||
Kirita Harangadha Kankanojzwalam |
Ancient Bhootapatim Bhajamyaham || 5 ||
Varapradham Vishwa Vasikrityakritim |
Sura Pradnam Sabari Girishwaram ||
Uruprabham Koti Divakara Prabham |
Guru Bhajeham caste deity Sada || 6 ||
Aranya Sardhula Mrigadhi Modhakam |
Aranya Varnam Jadeka Nayakam ||
Tarunya Samat Nilayam Sanathanam |
Karunya Murthy Kalaye Diwaneesam || 7 ||
Duranta Tapa Traya Papa Mochakam |
Nisthanananda Gati Pradhayakam ||
Param Tapam Pandyanapala Balakam |
Chiranthanam Bhootapatim Tamashraye || 8 ||
Varishtamisham Sabarari Gireshwaro |
Varishtam Ishta Padam Ishta Divinity ||
Inauspicious Dush Graham Shantidham |
Maxima mashta pada vetram ashraye || 9 ||
Saroj Sankhadhi Gadha Virajitam |
Karambahujaneka maho flame weapon ||
Shirastha Mallyam Sikhi Pincha Shekaram |
Purashitam Bhootapatim Samashraye || 10 ||
Iti Sri Ayyappa good morning full ||
Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
- Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
- Maladharanam Song Lyrics in Telugu,మాల ధారణం నియమాల తోరణం
- Chinni Chinni Kavadi Telugu Song Murugan,చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
- Vakratunda Mahakaya Telugu Song Lyrics,వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
- Sirula Nosage Telugu Song Lyrics Devullu Movie,సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
- Andari Bandhuvaya Song Devulu movie,అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
- Saagara Goshala Shrutilo Ayyappa Song Lyrics సాగర ఘోషల శృతిలో హిమ జలపాతాల లయలో
- Ayyappa Devaya Namaha Ayyappa Lyrics Song, అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
- వీల్లాలి వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్
- స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్