Seba Transfer Song Telugu Lyrics – SebastianPC524 Lyrics – Seba Transfer Song Telugu Lyrics – SebastianPC524
Song Details:
Movie: SebastianPC524
Song: Seba Transfer
Lyrics: Sanapati Bharadwaj Patrudu
Music: Ghibran
Singer: Padmalatha
Music Label: Aditya Music.
Lyrics
Seba Transfer Song Lyrics – SebastianPC524
The most recent Telugu film SebasianPC524 track Kantiloni Cheekatini lyrics are in telugu and English. The lyrics of this song are composed by Sanapati Bhadwaj Patrudu. Music is provided by Ghibran and the song is performed by the singer Padmalatha. Kiran Abbavaram, Nuveksha plays leading roles in this film. SebastianPC524 film is directed by Balaji Sayyapureddy who runs the banner Jovitha Cinemas.
Seba Transfer Song Lyrics In Telugu
Seba Transfer Song Lyrics In Telugu
కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా వెలుగు సెబా
రాజాధిరాజా వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటికి ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా… రాజాధిరాజా
నిజాలు కన్న కలల్లో
సమాధి నీ గతం
సవాలు ఉన్న కథల్లో
జవాబు జీవితం
నిరాశ ఒడిలోన
పారాడక తీరానికి దారి చూపు ఆశ మీద
దూసుకుపో పారిపోక
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజా
నీ వంక చూసే
మసకబారు లోకం కనకుండా
చూడు నీ లోపం
నీ నీడకైనా తెలియనికు సారం
నిశ్శబ్దం చేయు నీకోసం
దోబూచులాడే కరుకు మనసు కాలం
కరిగేలా రగులు ఆసాంతం
ఏనాటికైనా నీకు నీవే ఊతం
నీతోనే నీకు పోరాటం
కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా వెలుగు సెబా
రాజాధిరాజా వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటికి ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా… రాజాధిరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజా
Seba Transfer Song Lyrics In English
Kantiloni cheekatini
Gundelona dachukoni
Vedhanalo vedukala velugu seba
Rajadhi raja vadhiliponi vekuvani
Tiruguleni repatiki elukone elikala
Edhugu seba… rajadhiraja
Nijalu kanna kalallo
Samadhi nee gatham
Savalu unna kathallo
Javabu jeevitham
Nirasha vodilona
Paaradaka theeraniki daari choopu aasha meedha
Doosukupo paripoka
Rajadhi rajadhi rajo raja
Badram reraja
Rajadhi rajadhi rajo raja
Bagundu raraaja
Rajadhi rajadhi rajo raja
Badram reraja
Rajadhi rajadhi rajo raja
Bagundu raraaja
Nee vanka chuse
Masakabaru lokam kanakunda
Chudu nee lopam
Nee needakaina teliyaneeku saram
Nishabdam cheyu nee kosam
Dobuchulade karuku manasu kalam
Karigela ragulu aasantham
Enatikaina neeku neeve ootham
Neethone neeku poratam
Kantiloni cheekatini
Gundelona dachukoni
Vedhanalo vedukala velugu seba
Rajadhiraja vadhiliponi vekuvani
Tiruguleni repatiki yelukone elikala
Yedhugu seba… Rajadhiraja
Rajadhi rajadhi rajo raja
Badram reraja
Rajadhi rajadhi rajo raja
Bagundu raraaja
Rajadhi rajadhi rajo raja
Badram reraja
Rajadhi rajadhi rajo raja
Bagundu raraaja
Seba Transfer Song Telugu Lyrics – SebastianPC524 Watch Video
- Sinnavaada Song Telugu Lyrics Ashoka Vanamlo Arjuna Kalyanam ఓరోరి సిన్నవాడ సిన్నవాడ
- Heli Song Telugu Lyrics SebastianPC524 నీ మాట వింటే రాదా మైమరపే
- Gandhari Song Telugu Lyrics In English – Keerthy Suresh గాంధారి గాంధారి నీ మరిది గాంధారి
- Awesome Song Telugu Lyrics Aadavallu Meeku Joharlu ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
- Seba Transfer Song Telugu Lyrics – SebastianPC524
- Mother Song Telugu Lyrics Valimai Movie అమ్మ నా ఉనికివి నీవమ్మా
- Mandarama Song Telugu Lyrics – Hey Sinamika మందారమా మౌనమెందుకె
- Manasutho Choodaleni Song Telugu Lyrics మనసుతో చూడలేని మార్గమే లేవురా
- Ninnele Song Telugu Lyrics – Radhe Shyam నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మేలే