Sarkaru Vaari Paata Title Song Telugu Lyrics,సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ తెలుగు లిరిక్స్ Lyrics – Sarkaru Vaari Paata Title Song Telugu Lyrics ,సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ తెలుగు లిరిక్స్
Song Details:
Movie: Sarkaru Vaari Paata
Song: Title Song
Lyrics: Anantha Sriram
Music: Thaman S
Singers: Harika Narayan
Music Label: Saregama India Ltd.
Lyrics
Sarkaru Vaari Paata Title Melody Verses – Mahesh Babu
Mahesh Babu’s most recent telugu film Sarkaru vaari paata title melody verses in Telugu and English. This melody verses are composed by the Anantha Sriram. Music given by the Thaman S and this melody is sung by the vocalist Harika Narayan. Mahesh Babu, Keerthy Suresh Plays lead jobs in this film. Sarkaru Vaari Paata film is coordinated by the Parasuram Petla under the pennants Mythri Film Creators, GMB Amusement, 14 Reels In addition to.
Sarkaru Vaari Paata Title Song Lyrics In Telugu
సర సరా
సర సరా సర సరా
సర్కారు వారి పాట
షురు షురూ అన్నాడురా
అల్లూరి వారి బేటా
సర సరా సర సరా
సర్కారు వారి పాట
ఇరా గిరా గిస్తాడురా
ఇవ్వాల్సినోడి కోట
సాఫ్టుగున్నాడనంతా సంబరాలు పోక
చెయ్యాల్సి వస్తే ఆగిపోద్ది కేక
ఈల కొట్టేంతలా యలమేస్తాడట
ఎవ్వడు అడ్డొచ్చినా
మాడు పగిలి పగిలి పగిలి పడునటా
సర్కారు వారి పాట
సర్కారు వారి పాట
సర్కారు వారి పాట
వెపన్స్ లేని వేట
సర్కారు వారి పాట
రివర్స్ లేని బాట
సర్కారు వారి పాట
వెపన్స్ లేని వేట
సర్కారు వారి పాట
రివర్స్ లేని బాట
Sarkaru Vaari Paata Title Song Lyrics In English
Sara sara
Sara sara sara sara
Sarkaru vaari paata
Shuru shuru annadu ra
Alluri vari beta
Sara sara sara sara
Sarkaru vaari paata
Ira gira geesthduraa
Ivaalsinodi quota
Softugunnadanantha sambaralu poka
Cheyyalsi vasthe agipoddi keka
Eela kottenthala yalamesthadata
Evvadu addochhina
Madu pagili pagili pagili padunata
Sarkaru vaari paata
Sarkaru vaari paata
Sarkaru vaari paata
Weapons leni veta
Sarkaru vaari paata
Reverse leni baata
Sarkaru vaari paata
Weapons leni veta
Sarkaru vaari paata
Reverse leni baata
Sarkaru Vaari Paata Title Song Telugu Lyrics,సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ తెలుగు లిరిక్స్ Watch Video
- Emi Jeddhune Avvo Song Telugu Lyrics,ఏమి జెద్దునే అవ్వో ఎట్లా జెద్దునే అవ్వో
- Raave Raave Peddamma Song Telugu Lyrics,రావే రావే పెద్దమ్మా సాంగ్ తెలుగు లిరిక్స్
- Sarkaru Vaari Paata Title Song Telugu Lyrics,సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ తెలుగు లిరిక్స్
- Golusu Kattu Gosalu Song Lyrics In Telugu,తెలుగులో గొలుసు కట్టు గోసలు పాట లిరిక్స్
- Bagundi Kada Song Lyrics In Telugu,బాగుండి కదా సాంగ్ లిరిక్స్ తెలుగులో
- Kalavari Kodalu Uyyalo Kana Mahalaxmi,కలవారి కోడలు ఉయ్యాలో..కనక మహాలక్ష్మి ఉయ్యాలో
- Uriki Uttarana Valalo Bathukamma,ఊరికి ఉత్తరానా.. వలలో
- Iddaru Akka Chellelu Uyyaaloo,ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
- Okkesi Puvvesi Chandamama Okka Jamu Aye Chandamama,ఒక్కేసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయె చందమామా