Putuka Thone Song Telugu Lyrics – పుటకతోనే ఎర్రటి అందారం తెలుగు లిరిక్స్ – Acharya
Song Details:
Movie: Acharya
Song: Putuka Thone
Lyrics: Ramajogayya Sastry
Music: Mani Sharma
Singers: Anurag Kulkarni
Music Label: Aditya Music.
Lyrics
Putuka Thone Song Lyrics – Acharya
Most recent Telugu film Acharya melody Putuka Thone verses in telugu and english. This melody verses are composed by the Ramajogayya Sastry. Music given by the Mani Sharma and this melody is sung by the artist Anurag Kulkarni. Chiranjeevi, Pooja hegde, Smash Charan plays lead jobs in this film. Acharya film is coordinated by the Koratala Shiva under the standard Konidela Creation Organization and Early show Amusement.
Putuka Thone Song Lyrics In Telugu
పుటకతోనే ఎర్రటి అందారం
పులిమినాడు నెత్తుటి సిందూరం
అడవి బాటై సాగే సంచారం
జగతి కోసం జరిగే జాగారం
బంధాలను వదిలేసి
బంధుకు సైన్యాలతో సావాసం
బడుగోళ్ల బతుకుల్ని
వ్యర్థంగా చూసేందుకు ఈ వనవాసం
ఇతడో ఓ గగనము చీల్చే వెలుగు
గురువో కడలడుగునా నిప్పుల మడుగు
ఒకటై కలిసెను అడుగు అడుగు
ఇకపై ఇది ఉమ్మడి ఉద్యమ పరుగు
ఓ… ఓ… ఓ…
ఇంద్రవెల్లి సూడే ఈ వంకా
చంద్ర నిప్పు కొండాల కలయిక
పచ్చనాగు సైతం ఎరుపెక్కా
ఉరుము నాంది వీళ్ళ పొలికేక
రెండేసి గుండెల్తో నిండారా నిదరొయి
ఈ అడవంతా
రెట్టింపు బలమయ్యింది దండెత్తు
దడపోళ్ల రహదారంతా
కొండా కనుమల మలుపుల గుండా
కదిలే దయగల దీనుల జండా
తండా బతుకులు సల్లంగుండా
నిలిచే ఈ సాయుధ యోధుల అండా
Putuka Thone Song Lyrics In English
Putukathone errati andharam
Puliminadu netthuti sindhuram
Adavi baatai saage sancharam
Jagathi kosam jarige jagaram
Bandhalanu vadilesi
Bandhuku sainyalatho saavasam
Badugolla bathukulni
Vyarthanga chusendhuku ee vanavasam
Ithado o gaganamu cheelche velugu
Guruvo kadaladuguna nippula madugu
Okkatai kalisenu adugu adugu
Ikapaia idhi ummadi udyama parugu
Oh… o… o…
Indravelli soode ee vanka
Chandra nippu kondala kalayika
Pachhanagu saitham erupekka
Urumu nandhi veela poli keka
Rendesi gundeltho nindara nidharoyi
Ee adavantha
Rettimpu balamayyindi dhandetthu
Dhadapolla rahadarantha
Konda kanumala malupua gunda
Kadhile dayagala dheenula janda
Thanda bathukulu sallagunda
Niliche ee sayudha yodhula anda
Putuka Thone Song Lyrics – Acharya Watch Video
- Needa Kaasintha Song Telugu Lyrics,నీదా కాసింత సాంగ్ తెలుగు లిరిక్స్
- Andala Raasi Song Telugu Lyrics,అందాల రాసి సాంగ్ తెలుగు లిరిక్స్,
- Chill Maaro Chill Maaro Song Telugu Lyrics,చిల్ మారో చిల్ మారో సాంగ్ తెలుగు లిరిక్స్,
- Rango Ranga Song Telugu Lyrics,రంగో రంగ సాంగ్ తెలుగు లిరిక్స్
- Putuka Thone Song Telugu Lyrics,పుటకతోనే ఎర్రటి అందారం తెలుగు లిరిక్స్
- Baava Thaakithe Song Telugu Lyrics,బావ తాకితే సాంగ్ తెలుగు లిరిక్స్
- Life Ante Itta Vundaala Song Telugu Lyrics,లైఫ్ అంటే ఇట్టా వుండాల సాంగ్ తెలుగు లిరిక్స్,
- Oh Isha Song Telugu Lyrics,ఓ ఇషా సాంగ్ తెలుగు లిరిక్స్
- Kothaga Ledhenti Song Telugu Lyrics,కొత్తగ లేదేంటి సాంగ్ తెలుగు లిరిక్స్,
- Sarkaru Vaari Paata Song Telugu Lyrics,సర్కారు వారి పాట సాంగ్ తెలుగు లిరిక్స్
- Akkada Unnadu Ayyappa Ikkada Unnadu,అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
- Adigadigo Sabari Mala Ayyappa Lyrics,అదిగదిగో శబరి మల సాంగ్ లిరిక్స్