Poddu Meeeda Poddaye Telugu Folk Song lyrics పొద్దు మీద పొద్దయే జానపద తెలుగు లిరిక్స్ –
Song Details:
Song: Poddu Meeda poddaye
Lyrics: Raj Kumar
Music: GL Namdev
Singer: Shirisha
Music Label: Pkr World
Poddu meeeda poddaye telugu Folk song lyrics పొద్దు మీద పొద్దయే జానపద తెలుగు లిరిక్స్
Poddu Meeda Poddaye Tune Lyics in Telugu Poddu meedha poddaye melody is delivered by the Pkr world. This society tune verses are composed by the Rajkumar pogula. Music given by the GL Namdev. poddu meedha poddhaye tune sung by the artist shirisha.
More Most recent All Verses Tunes refreshing best site www.lyricspage.in/YouTube imbuild connection of all melodies in this site tune verses are the right of their proprietors, we reserve no option to alter, just for the delight of perusers on our site www.lyricspage.in, this data is gathered from other virtual entertainment and implanted here.
Poddu meeeda poddaye song lyrics in telugu:
పొద్దు మీద పొద్దయే
పొద్దుగడవా కాపాయే
పొద్దంతా నీ ధ్యాసే చెప్పలేనిదీ గోసే
హొయ్ హొయ్ హొయ్ నీ సూపుల సెగలు
నా మనసునేమో తాకే వెచ్చని ఊహలు
హొయ్ హొయ్ హొయ్ నీ సూపుల సెగలు
నా గుండెలోను దాగెను సిత్రాల అలకలు
పులిసింత చెట్టు కింద
పొలమారినట్టాయె
పులకింతల నా ఈడుకు కవ్వింపులు మొదలాయె
హొయ్ హొయ్ హొయ్ నీ నవ్వుల విల్లు
నా ఒంటి పైనే కురిసే తేనెల జల్లు
హొయ్ హొయ్ హొయ్ నీ నవ్వుల విల్లు
నా గుండెలోన విరిసె రంగుల హరివిల్లు
దొరగారి తోటలోన దొర జామ పండుపైన
చిలకల పలుకులు వింటే నీ మాటలు యాదికొచ్చే
హొయ్ హొయ్ హొయ్ నీ మాటల సడులు
నా మదిలోన ఎగిసె తీయని గాయాలు
హొయ్ హొయ్ హొయ్ నీ మాటల సడులు
నా ఈడునేమో మత్త కొలుపే కొంటె పలుకులు
మాపటేలి గంగవ్వ ఇంటి ముందు ముచ్చట్ల
నీ పేరే పొగడంగా నా పానం జడపంగా ఆ…
హొయ్ హొయ్ హొయ్ నీ ఊసుల సుడులు
నా ఈడునేమో కమ్మేసే సిగ్గుల వలలు
హొయ్ హొయ్ హొయ్ నీ ఊసుల సుడులు
నా ఉపిరినేమో ఆపె నీ రూపు రేఖలు
ఊట చెలి మల్లె నీరు దోసిలి పట్టి తాగించి
జారుడు బండలా మీద నీ అడుగుల అడుగేస్తి
హొయ్ హొయ్ హొయ్ నీ జ్ఞాపకాలు
నా గుండెల్లో ఆడే దాగుడు మూతలు
హొయ్ హొయ్ హొయ్ నీ జ్ఞాపకాలు
కుదురుగా ఉంచలేవు నా ప్రాణాలు
నా సేతి మీద పచ్చ బొట్టు
నీ రూపు తలుచుకుంటూ
మనసు నిన్ను సుట్టుకుంటూ
మదిల నిన్ను మందలిస్తూ
హొయ్ హొయ్ హొయ్ నాలోని భావాలు
కనురెప్ప కింద దాచేచిన నాటి గుర్తులు
హొయ్ హొయ్ హొయ్ నాలోని భావాలు
మత్తడి లేకుండా పొంగే యద దారాలు
పట్టపగటి వేళల్లో ఆ పగటి రూపుల్లో
చిటికనేలు పట్టుకొని నీయంట అడుగేస్తి
హొయ్ హొయ్ హొయ్ నాలోని శ్వసలు
కలలో కూడా వీడనంటాయ నీ జాడలు
హొయ్ హొయ్ హొయ్ నాలోని ప్రాణాలు
కనులలో చేస్తున్నాయి నీకై జాగారాలు
Poddu meeeda poddaye telugu Folk song lyrics Watch Video
- Poddu Meeeda Poddaye Telugu Folk Song
- Raye Raye Pillo Ramanamma Telugu Folk Song,రాయే రాయే పిల్లో రమణమ్మ తెలుగు లిరిక్స్
- Gallu Gallu Gajjela Telugu Folk Song,ఘల్లు ఘల్లు గజ్జెల కాళ్ళ పట్టీలతోని తెలుగు లిరిక్స్
- Sita Pata Sinuku Kurise Telugu Folk Song,సిట పట సినుకు కురిసే తెలుగు జానపద పాటల లిరిక్స్
- Evalu Rammannaru Koduka Telugu Folk Song,ఎవలు రమ్మన్నారు కొడకా మిమ్ముల్ని ఎవలు తెలుగు లిరిక్స్
- Palle Silaka Telugu Folk Song Lyrics,పల్లె సిలక తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
- Yedalo Nee Dyaname Telugu Folk Song Lyrics,యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే తెలుగు లిరిక్స్
- Varshalu Kuruvale Tummeda Telugu Folk Song Lyrics,రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
- Poola Poola Cheera Katti Rajamani Telugu Folk Song,పూల పూల చీర కట్టి రాజమణి తెలుగు జానపద పాటల లిరిక్స్
- Sinni Sinni Mama Telugu Folk Song Lyrics,సిన్ని సిన్ని మామా తెలుగు జానపద పాటల లిరిక్స్