Neetho Unte Chalu Song Lyrics From Bimbisara Movie In Telugu Lyrics – Mohana Bhogaraju,Sandilya Pisapati
Singer | Mohana Bhogaraju,Sandilya Pisapati |
Composer | M.M.Keeravani |
Music | M.M.Keeravani |
Song Writer | M.M.Keeravani |
Lyrics
నీతో ఉంటె చాలు సాంగ్ లిరిక్స్ బిమ్బిసార మూవీ ఇన్ తెలుగు
గుండె ధాటి గొంతు దాటి పలికిందేదో వైనం
మోడు వారిని మనసులోన పలికిందేదో ప్రాణం
నా కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
కాలంతో పరిహాసం చేసిన స్నేహం
పొద్దులు ధాటి హద్దులు దాటి జగముల ధాటి యుగములు ధాటి
చెయ్యందించమంది ఒక పాశం
రుణ పాశం విధి విలాసం
చెయ్యందించమంది ఒక పాశం
రుణ పాశం విధి విలాసం
అడగలే గాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా
పిలవాలి గాని పలికే తోడూ నీడై పొత్తా
నీతో ఉంటె చాలు సరి తూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదు దిగులు తడిసిన కనులు ఇదివరకెరుగని
గానం లో చెయ్యందించమంది ఒక పాశం
రుణ పాశం విధి విలాసం
ప్రాణాలు ఇస్త అంది ఒక బంధం రుణ బంధం
నోరారా వెలిగే నవ్వుల్నీ నేను కళ్ళారా చూడా
రెప్పల్లో వొదిగి కంటి పాపల్లో నన్ను నేను కలిశా
నీతో ఉంటె చాలు ప్రతి నిమిషం తోడై నేను
రాత్రి పగలు లేదే దిగులు తడిసిన కనులు ఇదివరకెరుగని ప్రేమలో
ప్రాణాలు ఇస్త అంది ఒక ఒక పాశం
రుణ పాశం విధి విలాసం
చెయ్యందించమంది ఒక బంధం రుణ బంధం
చెయ్యందించమంది ఒక బంధం రుణ బంధం
ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం
రాజే నేడు బంతై పోయినా రాజ్యం నీకే సొంతం
Neetho Unte Chalu Song Lyrics From Bimbisara Movie In Telugu
Gunde dhati gonthu daati palikindhedho vainam
Modu vaarina manasulona palikindhedho praanam
Naa kannullone gangai pongina anandham
Kaalantho parihaasam chesina sneham
Poddhulu dhati haddulu dhati jagamula dhaati yugamulu dhaati
Cheyyandhinchamandhi oka pasham
Runa pasham vidhi vilaasam
Cheyyandhinchamandhi oka pasham
Runa pasham vidhi vilaasam
Adagale gaani edainaa icche annayyanavuthaa
Pilavaali gaani palike thodu needai pothaa
Neetho unte chaalu sari thoogavu saamraajyaalu
Rathri pagalu ledhu dhigulu thadisina kanulu idhivarakerugani premalo
Gaanam lo cheyyandhinchamandhi oka pasham
Runa pasham vidhi vilaasam
Pranaalu istha andhi oka bandham runa bandham
Noraraa velige navvulni nenu kallara chooda
Reppallo vodhiga kanti paapallo nannu nenu kalisaa
Neetho unte chaalu prathi nimisham thodai nenu
Rathri pagalu ledhe dhigulu thadisina kanulu idhivarakerugani premalo
Pranaalu istha andhi oka oka pasham
Runa pasham vidhi vilaasam
cheyyandhinchamandhi oka bandham runa bandham
Aatallone paatallone velasindhedho swargam
Raaje nedu bantai poyina raajyam neeke sontham