Nalla Mabbullona Telugu Folk Song Lyrics,నల్ల మబ్బుల్లోన తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్

Nalla Mabbullona Telugu Folk Song Lyrics నల్ల మబ్బుల్లోన తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్-


Nalla Mabbullona Telugu Folk Song Lyrics


Song Details:

Song: Nalla Mabbullona
Lyrics: Nava Sandeep
Music: Djshiva
Cast: Lucky Hema, Nava Sandeep, Kittu
Singer: Nava Sandeep


Lyrics

Nalla Mabbullona People Tune Verses

Youtube Moving Melody Nalla Mabbullona Separation Society Tune Verses are here. This melody is transferred by the Djshiva Vangoor. Nalla mabbullona melody verses are composed by Navadeep. Music given by the Djshiva and this melody is sung by the Nava sandeep.

Most recent A wide range of Bhakti, Songs, Society Melody Verses Site www.lyricspage.in/YouTube All Tunes Imbuild Association Song Melodies on this site are the right of their proprietors, we have no elite right to change the tunes. This information on lyricspage.in is gathered from web-based entertainment for amusement purposes just, for the delight in clients of our webpage lyricspage.in.

Nalla Mabbullona Song Lyrics In Telugu:

మరిచే పోయావా

నువు మారిపోయావా ఒంటరి చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా

మరిచే పోయావా నువు మారిపోయావా

ఒంటరి చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా

ఎవ్వరు లేని ఏకాకి లాగా మిగిలానే ఓ పిల్లా

అందమైన నా అంతా ఆగమైందే నీ వల్ల

గుండెని పొడిచేటి ముళ్ల పొదలోనే నేను చిక్కుకున్నానే ఓ పిల్ల

జన్మలో లేని దుక్కమంత నన్ను బాధ పెడుతుందే ఈ వేళా

ఉలుకు లేని పలుకు లేని మూగవాడినే

నీ ప్రేమలోనే మునిగి నేను మోసపోతినే

కనులు రెండు ఉన్న గుడ్డివాడినే

నీ మనసులోని విషాన్ని చూడలేకపోతినే

మరిచే పోయావా

నువు మారిపోయావా

ఒంటరి చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా

నీ వేలు పట్టుకొని

రేయంతా పగలంతా అరికాలు అరిగేలా

వెనకే తిరిగానే

నీ నీడ చూసుకొని

ఇలలోన కలలోనే నా తోడు నువ్వంటూ

ఎంతో మురిసానే

నన్నేమిచేసావు ఏ చోట నేనున్నా

నీ జ్ఞాపకాలే మనసంతా

కన్నీటి సంద్రంలో కరిగిపోతున్న కనికరించరాదే కూసంత

నల్ల మబ్బులోన తెల్లంగా మెరిసేటి సందమామ

నా గొంతుకు బిగిసిన ఉరితాడునే తెంపి వెళ్లిపోవమ్మా

సెట్టు కొమ్మలల్లో గువ్వను కుసేటి కోయిలమ్మ

నా గుటిలోకి చేరి ఓ ప్రేమ పాటను పాడవేనమ్మా

రావే రావే పిల్లా నువ్వు రావే రావే పిల్లా

రావే రావే పిల్లా నువ్వు రావే రావే పిల్లా

రావాలనే ఆశ ఉంటె రాకపోదువా

నువు చేరాలంటే కోరిక ఉంటె చేరలేకపోదువా

మరిచే పోయావా

నువు మారిపోయావా

ఒంటరి చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా

నాలోని ప్రాణమంతా

నీలోనే దాచాను నీతోనే ఉన్నాను

నిన్నే వీడలేక నాలోని ఊపిరంతా

నీకే అర్పించెను నీ కొరకై ఏడ్చాను నువ్వే జతలేక

నేనున్నా లేకున్నా ఏ చోట నువున్న నీ సంతోషాన్నే కోరుతున్న

నా మీద నీకైనా ఏ ప్రేమ లేకున్నా నీ రాకకై వేచి ఉన్న

కొండ కోనల్లోన హాయిగా తిరిగేటి రామచిలుకమ్మ

నీలాంటి బతుకున్న నాకింకా శోకము లేకపోనమ్మ

గాయాల పాలైన రాగాన్ని పలికించే వేణువమ్మా

నా గుండెకు తగిలిన గాయానికె మందు చెప్పిపోవమ్మా

రావే రావే పిల్లా నువ్వు రావే రావే పిల్లా

రావే రావే పిల్లా నువ్వు రావే రావే పిల్లా

రావాలనే ఆశ ఉంటె రాకపోదువా

నువు చేరాలంటే కోరిక ఉంటె చేరలేకపోదువా

మరిచే పోయావా

నువు మారిపోయావా

ఒంటరి చేసావా నన్ను వదిలేసి వెళ్ళావా

Nalla Mabbullona Telugu Folk Song Lyrics నల్ల మబ్బుల్లోన తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్

Nalla Mabbullona Song Lyrics In English:

Marichey poyava

Nuvu maaripoyava

Ontari chesava

Nannu vadhilesi vellava

Marichey poyava

Nuvu maaripoyava

Ontari chesava

Nannu vadhilesi vellava

Evvaru leni yekaki laga

Migilaney o pilla

Andhamain na jeevitham antha

Agamaindhe nee valla

Gundeni podicheti mulla podhalonu

Chikkukunnane o pilla

Janmaloni leni o dhukkam antha

Nannu badhapaduthu undhey ee vela

Uluku leni paluku leni mugavadine

Ne premaloni munigi nenu mosapothine

Kanulu rendu unna nenu guddivadine

Ne manasu loni vishanni

Chudalekapothine

Marichey poyava

Nuvu maaripoyava

Ontari chesava

Nannu vadhilesi vellava

Ni velu pattukoni

Reyantha pagalantha arikalu arigela

Venakey thirigane

Nee needa chusukoni

Ila lona kalalona nathodu nuvantu

Entho murisaney

Nannemi chesavu ye chota nenunna

Ni gnapakale manasantha

Kanniti sandramlo karigi pothu unna

Kankarincharadhe kusantha

Nalla mabbullona thellanga meriseti sandhamama

Na gonthuku bigisina uri thadu

Ne thempi vellipovamma

Settu kommalalla

Guvvanu kuseti koyilamma

Na gutiloki cheri o prema paatalu

Padavelamma

Raave raave pilla

Nuvu raave raave pilla

Raave raave pilla

Nuvu raave raave pilla

Ravalani aasha unte raka podhiva

Nuvu cheralanna korika unte

Cheralekapodhuva

Marichey poyava

Nuvu maaripoyava

Ontari chesava

Nannu vadhilesi vellava

Naaloni pranamantha

Neelone dhachanu neethone unnanu

Ninne vidaleka naloni upirantha

Nikey arpinchanu ni korakai edchanu

Nuvve jathaleka

Nenunna lekunna ye chota nuvunna

Ni santhoshanne koruthunna

Na meedha nakaina ye prema lekunna

Ni raka kai nenu vechi unna

Konda konallo haayiga thirigeti

Ramachilukamma

Ni lanti bathukunna nakinka shokamu

Lekaponamma

Gayala palaina raaganni palakinche

Venuvamma

Na gundeku thagilina gaayaniki ye mandhu

Cheppi povamma

Raave raave pilla

Nuvu raave raave pilla

Raave raave pilla

Nuvu raave raave pilla

Ravalani aasha unte raka podhiva

Nuvu cheralanna korika unte

Cheralekapodhuva

Marichey poyava

Nuvu maaripoyava

Ontari chesava

Nannu vadhilesi vellava

 

 

Nalla Mabbullona Telugu Folk Song Lyrics Watch Video