లింగాష్టకం తెలుగు లిరిక్స్ Lyrics – Lingashtakam Telugu Lyrics
Lyrics
Lingashtakam Telugu Lyrics
లింగాష్టకం పరమశివుడి ప్రార్థనా స్తోత్రము.
-
- లింగాష్టక స్తోత్రం హిందువులచే ఎక్కువగా చదవబడే స్తోత్రాలలో ఒకటి.
-
- లింగాష్టకం మొత్తం ఎనమిది చరణాలను కలిగి ఉంటుంది, ఇందులో ప్రతి చరణము పరమశివుడిని స్తుతిస్తూ వ్రాయబడి ఉంటుంది.
-
- లింగాష్టక స్తోత్రాన్ని తరుచుగా చదవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, మరియు చెడు మరియు చెడ్డ అలవాట్ల నుండి క్రమంగా దూరం అవుతారు.
-
- లింగాష్టక స్తోత్రాన్ని గొప్ప భక్తితో పఠించడం వలన శివలోకాన్ని చేరుతారని పెద్దల నమ్మకం.
-
- లింగాష్టకం, లింగాష్టకం యొక్క తెలుగు అర్థం క్రింద ఇవ్వబడినది.
Lingashtakam Lyrics in Telugu
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 1 ‖
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 2 ‖
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 3 ‖
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 4 ‖
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 5 ‖
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 6 ‖
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 7 ‖
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 8 ‖
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ‖
Lingashtakam Lyrics in Telugu Watch Video
- Lingashtakam Telugu Lyrics
- Manidweepa Varnana Lyrics Telugu,మణిద్వీప వర్ణణ తెలుగు లిరిక్స్
- Sri Harivarasanam Ashtakam Telugu Lyrics,శ్రీ హరివరాసనం అష్టకం తెలుగు లిరిక్స్
- Sri Shiridi Sai Chalisa Telugu Lyrics,శ్రీ షిరిడి సాయి చాలీసా తెలుగు లిరిక్స్
- Shiva Tandava Stotram Telugu Lyrics,శివ తాండవ స్తోత్రం తెలుగు లిరిక్స్
- Kalabhairava Ashtakam Telugu Lyrics,కాలభైరవ అష్టకం తెలుగు లిరిక్స్
- Kanakadhara Stotram Telugu Lyrics,కనకధారా స్తోత్రం తెలుగు తెలుగు లిరిక్స్
- Chukkallanti Chukkallo Ayyappa Telugu Song,చుక్కలాంటి చుక్కల్లో లక్షలాది చుక్కల్లో
- Ayyappa Swamini Kolavandira Telugu Song,అయ్యప్ప స్వామిని కోలవండిరా Lyrics
- Challandi Banthi Poolu Ayyappaku Telugu,చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
- Ayyappa Swamiki Arati Mandiram Song Telugu అయ్యప్ప స్వామికి అరిటి మందిరం Song
- Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado,అయ్యా బయలెల్లినాడో…..అయ్యప్ప స్వామి బయలెల్లినాడో