కార్తీక మాసము వచ్చిందంటే అయ్యప్ప లిరిక్స్ Lyrics – కార్తీక మాసము వచ్చిందంటే అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ | కార్తీక మాసము వచ్చిందంటే అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | కార్తీక మాసము వచ్చిందంటే అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | కార్తీక మాసము వచ్చిందంటే అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ |
Lyrics
కార్తీక మాసము వచ్చిందంటే Karthika Maasam Vachindante
కార్తీక మాసము వచ్చిందంటే కలతలుండవయ్యా
నియమాలు నిష్టలు పాటిస్తుంటే నిలకడ వచ్చేనయ్యా
శబరిస్వామివయ్యా నీవు అభయదాతవయ్య
శరణం బంగారయ్య మాపై కరుణ చూపవయ్య ||కార్తీక||
నొసటి పెడితే చందనము ఇసుక పడితే కుందనము
విబూది పూసిన శరీరం మేదిని నేలే కిరీటం
పంపానదిలో శరణం శరణం స్నానమాడి శరణం శరణం
పంపాలో స్నానమాడి పావనులమై వచ్చాము
స్వామి స్వామి ఇరుముడి తలపైనిడి తరలివచ్చేమయ్యా
పట్టిన దీక్షమాకే పట్టాభిషేకమయ్యా అయ్యప్పాపట్టాభిషేకమయ్యా ||కార్తీక||
సన్నిధానమున నిలబడి స్వామి శరణం విన్నవించి
హృదయములే పల్లవించి భక్తావేశం పెల్లుబికి
ఒళ్ళు పులకించి కళ్ళు ముకుళించి కైవల్యం కాంచేమయ్యా
ముక్తి సోపానాలు ముట్టినట్లుగ ధన్యత నొందేమయ్య
ఇంతటి గొప్ప పెన్నిధి ఇపుడె సిద్ధించేను అయ్యప్పా ఇపుడె సిద్ధించెను ||కా||
కార్తీక మాసము వచ్చిందంటే అయ్యప్ప లిరిక్స్ Watch Video
Originally posted 2024-05-14 12:17:26.