ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Lyrics – ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

అయ్యప్ప లిరిక్స్ ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

Lyrics

ఎక్కడ చూసిన నీవే అయ్యప్పా

ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా

స్వామి ఎక్కడచూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా

చిగురాకులలో పువ్వులలో నీవే అయ్యప్పా

పసిపాపలోన వృద్దులలోనా నీవే అయ్యప్పా     || స్వామి ఎక్కడ||

గళగళపారే సెలయేరులలో నీవే అయ్యప్పా

గగనానగిరి పకక్షులలోన నీవే అయ్యప్పా         || స్వామి ఎక్కడ||

ఢమఢమ ఢమఢమ ఢమరుక్కనిలో నీవే అయ్యప్పా

ఘణఘణ ఘణఘణ ఘంటానాధం నీవే అయ్యప్పా|| స్వామి ఎక్కడ||

నింగి నేల శూన్యములో నీవే అయ్యప్పా

నీతి జాతి మానవ జాతి నీవే అయ్యప్పా         || స్వామి ఎక్కడ||

కన్నె స్వాములలో కత్తిస్వాములలో నీవే అయ్యప్పా

గంట స్వాములలో గధాస్వాములలో నీవే అయ్యప్పా

గురుస్వాములలో మణికంఠులలో నీవే అయ్యప్పా     || స్వామి ఎక్కడ||

ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Watch Video