Dhandalammo Dhandalammo Ayyappa Song Lyrics,దండాలమ్మో దండాలమ్మో లిరిక్స్ అయ్యప్ప భజనలు 

అయ్యప్ప తెలుగు భజనలు పాటల లిరిక్స్

అయ్యప్ప తెలుగు భజనల పాటల లిరిక్స్ – అదిగో అదిగో శబరి మాల తోమ్ తిందాక తోం, దండాలమ్మో దండాలమ్మో, చుక్కల్లాంటి చుక్కల్లో లచల్లది చుక్కల్లో

“అయ్యప్ప పాటలు” అనేది లార్డ్ అయ్యప్పకు అంకితం చేయబడిన పాటలను సూచిస్తుంది, ఇది ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు మరియు కర్ణాటకలలో పూజించబడే హిందూ దేవత. అయ్యప్పను శివుడు మరియు విష్ణువు (మోహిని రూపంలో) కుమారుడిగా భావిస్తారు. భగవాన్ అయ్యప్ప భక్తులు తరచూ భజనలు (భక్తి పాటలు) లో పాల్గొంటారు మరియు మతపరమైన సమావేశాలు, పండుగలు మరియు కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయానికి తీర్థయాత్రల సమయంలో అయ్యప్ప పాటలు పాడతారు. ఈ పాటలు భక్తిని, ప్రశంసలను తెలియజేస్తాయి మరియు అయ్యప్ప స్వామికి సంబంధించిన ఇతిహాసాలు మరియు కథలను వివరిస్తాయి. అయ్యప్ప స్వామి చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సంప్రదాయాలలో అవి అంతర్భాగం.

Dhandalammo Dhandalammo Ayyappa Song Lyrics

దండాలమ్మో దండాలమ్మో లిరిక్స్ 

దండాలమ్మో దండాలమ్మో,

మాలికాపురత్తమ్మా దండాలమ్మో (2) (అమ్మ) – 2

కన్నె స్వాములు వస్తారు  – దండాలమ్మో

కత్తి  స్వాములు వస్తారు  – దండలమ్మో

గంట స్వాములు వస్తారు  – దండలమ్మో

గురు సామిలు వస్తారు – దండాలమ్మో

కన్ని సామిలు వస్తారు,

కత్తి సామిలు వస్తారు, గంథ సామిలు వస్తారు, గురు సామిలు వస్తారు – – – (దండాలమ్మో దండాలమ్మో – 2)

ఎరుమాలి చెరు తారు – దండలమ్మో

పేట్ట తుళ్లి ఆడు తారు – దండాలమ్మో

వావారుక్కే మొక్కు తారు – దండాలమ్మో

ఆ అజూతయాయే చేర తారు – దండలమ్మో

ఎరుమాలి చేరతారు, పేట్ట తుళ్లి ఆడతారు, వావరుక్కే మొక్కుతారు,

ఆదివ్య జోతి చేసెదరు  – – (దండాలమ్మో దండలమ్మో – 2)

పంపాయే చేర తరు – దండలమ్మో

పంపా స్నానం చేస్తారు – దండలమ్మో

గణపతికే మొక్కు తారు – దండాలమ్మో

సన్నిధానం చెరు తారు – దండాలమ్మో

పంపాయే చైరతరు,

పంపా స్నానం చేస్తారు,

గణపతికే మొక్కుతారు,

సన్నిధానం చేయిస్తారు – – – (దండాలమ్మో దండాలమ్మో – 2)

ఆమాయెట్లెన్ను ఎక్కుతారు – దండలమ్మో

ఆ – స్వామినే చూచుతారు – దండలమ్మో

అభిషేకం చేస్తారు – దండాలమ్మో

ఆ జోతి  చూచుదురు – దండలమ్మో

మాట్లెన్ను ఎక్కుతారు,

స్వామినే చూచారు,

అభిషేకం చేయ్తారు,

జోతీనే చూచుతారు – – – (దండాలమ్మో దండలమ్మో – 2)

కుంకుమమే తెస్తారు – దండాలమ్మో

పసుపుపెస్తేస్తారు – దండాలమ్మో

రవిక్కలే తెస్తారు – దండాలమ్మో

తెక్కాయ తెస్తారు – దండాలమ్మో

నీకు కుంకుమమ్ తెస్తారు, పసుపు తెస్తారు, రవిక్కలే తెస్తారు, తెక్కాయ తీస్తారు – – – (దండాలమ్మో దండాలమ్మో – 3)

దండాలమ్మో దండాలమ్మో అయ్యప్ప భజనలు పాటల లిరిక్స్ Dhandalammo Dhandalammo Ayyappa Song Lyrics

దండాలమ్మో దండాలమ్మో అయ్యప్ప భజనలు పాటల లిరిక్స్ Dhandalammo Dhandalammo Ayyappa Song Lyrics

Leave a Comment