Devulle Mechindi Meemundhe Jarigindi Telugu Song Lyrics దేవుళ్ళే మెచ్చింది… మీముందే జరిగింది తెలుగు లిరిక్స్ –
Singers | Chitra, Shreya Ghoshal |
Music | Ilayaraja |
Lyrics | Jonnavitthula |
Star Cast | Balakrishna, Nayantara, Srikanth |
Music Label |
Devulle Mechindi Telugu Song Lyrics
దేవుళ్ళే మెచ్చింది… మీముందే జరిగింది తెలుగు లిరిక్స్
Lyrics
“Devulle Mechindi” Song Lyrics
Devulle Mechindi Song Lyrics In Telugu
దేవుళ్ళే మెచ్చింది… మీముందే జరిగింది
వేదంలా నిలిచింది… సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ… ఆ మహిమే ఇక కనుడీ
మీకోసం రాసింది… మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది… సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ… ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింట సుఖశాంతి ఒసగే నిదీ
మనసంతా వెలిగించి నిలిపే నిదీ
సరిరాని ఘనులందరి… నడిపే కథ ఇదియే
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
అయోధ్యనేలే దశరథ రాజు
అతని కులసతులు… గుణవతులు ముంగురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికీ శ్రీ వరపుత్రులు
రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు
రగువంశమే వెలిగే ఇల ముదమొందరి జనులే
దేవుళ్ళే మెచ్చింది… మీముందే జరిగింది
వేదంలా నిలిచింది… సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ… ఆ మహిమే ఇక కనుడీ
దశరథా భూపతీ… పసి రాముని ప్రేమలో
కాలమే మరిచెను… కౌషికుడేతించెనూ
తన యాగము కాపాడగ… రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను… ఉపదేశము చేసే
రాముడే ధీరుడై… తాటకినే చంపే
యాగమే సఫలమై… కౌషిక ముని పొంగే
జయరాముని కొని ఆ ముని… మిథిలాపురి కేగే
శివధనువదిగో నవవధువిదిగో
రఘురాముని తేజం… అభయం అదిగదిగో
సుందరవదనం చూసిన మధురం
నగుమౌమున వెలిగే… విజయం అదిగదిగో
ధనువును లేపే… మోహన రూపం
పెలపెల ధ్వనిలో… ప్రేమకి రూపం
పూమాలై కదిలే… ఆ స్వయంవర వధువే
నీ నీడగ సాగునింక జానకీయని
సీతనొసగే జనకుడు… శ్రీరామ మూర్తికీ
ఆ స్పర్శకి ఆలపించే… అమ్రుత రాగమే
రామాంకితమై హృదయం కలిగే సీతకీ
శ్రీకరం మనోహరం… ఇది వీడని ప్రియ బంధమని
ఆజానుబాహుని జతకూడే అవని జాత
ఆనంద రాగమే తానాయే హృదిమి సీత
దేవుళ్ళే మెచ్చింది… మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ… ఆ మహిమే ఇక కనుడీ
Devulle Mechindi Song Lyrics In English
Devulle Mechindi… Meemundhe Jarigindi
Vedamlaa Nilichindhi… Seetharama Katha
Vinudi Ika Vinudee… Aa Mahime Ika Kanudee
Meekosam Raasindi… Mee Manchi Korindhi
Mee Mundhukochhindhi… Seetharama Katha
Vinudi Ika Vinudee… Aa Mahime Ika Kanudee
Intinta Sukha Shanti Osage Nidhi
Manasantha Veliginchi Nilipe Nidhi
Sariraani Ghanulandari Nadipe Katha Idhiye
Devulle Mechindi… Meemundhe Jarigindi
Vedamlaa Nilichindhi… Seetharama Katha
Vinudi Ika Vinudee… Aa Mahime Ika Kanudee
Ayodhyanele Dasaradha Raaju
Athani Kulasathulu Gunavathulu Munguru
Putrakaama Yaagam Chesenu Raaje
Raanulu Kousalya Sumitra Kaikalatho
Kaligiri Vaariki Shree Varaputhrulu
Ramalakshamana Bharata Shathrugnulu Naluguru
Raghuvamshame Velige Ila Mudhamondhiri Janule
Devulle Mechhindi… Meemundhe Jarigindi
Vedamlaa Nilichindhi… Seetharama Katha
Vinudi Ika Vinudee… Aa Mahime Ika Kanudee
Dasharatha Bhoopathi… Pasi Ramuni Premalo
Kaalame Marichenu… Koushikudethinchenu
Thana Yaagamu Kaapaadaga… Raamuni Pampaalani
Mahimaanvitha Asthraalanu… Upadeshamu Chese
Raamude Dheerudai Thaatakine Champe
Yaagame Saphalamai… Koushika Muni Ponge
Jayaramuni Koni Aa Muni Mithilaapuri Kege
Shiva Dhanuvadigo Nava Vadhuvadhigo
Raghuraamuni Tejam… Abhayam Adhigadhigo
Sundara Vadanam Choosina Madhuram
Nagumoumuna Velige… Vijayam Adigadigo
Dhanuvunu Lepe Mohana Roopam
Pelapela Dhwanilo… Premaki Roopam
Poomaalai Kadhile… Aa Swayamvara Vadhuve
Nee Needaga Saaguninka Jaanakeeyani
Seetha Nosage Janakudu Sree Raama Moorthy Ki
Aa Sprshaki Aalapinche Amruta Raagame
Raamaankithamai Hrudayam Kalige Seethaki
Sreekaram Manoharam… Idi Veedani Priya Bandhamani
Aajaanubaahuni Jathakoode Avani Jaatha
Aananda Raagame Thaanaaye Hrudhimi Seetha
Devulle Mechhindi… Meemundhe Jarigindi
Vedamlaa Nilichindhi… Seetharama Katha
Vinudi Ika Vinudee… Aa Mahime Ika Kanudee
Devulle Mechindi Telugu Song Lyrics Watch Video
- Devulle Mechindi Meemundhe Jarigindi,దేవుళ్ళే మెచ్చింది… మీముందే జరిగింది
- Omkara Rupini Telugu Song Lyrics,ఓంకార రూపిణి… క్లీంకార వాసిని
- Nee Bantu Nenayya Telugu Song Lyrics,నీ బంటు నేనయ్యా తెలుగు పాట లిరిక్స్
- Bala Tripura Sundari Telugu Song Lyrics,బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
- Yasodamma Nee Koduku Yedi Telugu Song Lyrics,యశోదమ్మా నీ కొడుకు ఏది తెలుగు పాట లిరిక్స్
- Vinayaka Nee Murthike Telugu Song Lyrics,వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
- Sri Bramarambika Stotram Lyrics devotional,శ్రీ భ్రమరాంబికా స్తోత్రం తెలుగు లిరిక్స్
- Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics,వరలక్ష్మి దేవి రావమ్మా తెలుగు పాట లిరిక్స్
- Kiratha Ashtakam Ayyappa Song Lyrics,కిరాత అష్టకం అయ్యప్ప పాట లిరిక్స్
- Om Mahaprana Deepam Song Telugu Lyrics,ఓం మహాప్రాణ దీపం తెలుగు పాట లిరిక్స్
- Vishnu Sahasranamam Telugu Lyrics,విష్ణు సహస్రనామం తెలుగు లిరిక్స్
- Ekadantaya Vakratundaya Song Telugu Lyrics,ఏకదంతయ వక్రతుండయ సాంగ్ తెలుగు లిరిక్స్
- Hanuman Chalisa Telugu Lyrics,హనుమాన్ చాలీసా తెలుగు లిరిక్స్
- Aigiri Nandini Telugu Lyrics,అయిగిరి నందిని నందిత మేదిని తెలుగు లిరిక్స్
- Govinda Namalu Telugu Lyrics,గోవింద నామాలు తెలుగు లిరిక్స్
- Lingashtakam Telugu Lyrics,లింగాష్టకం తెలుగు లిరిక్స్
- Manidweepa Varnana Lyrics Telugu,మణిద్వీప వర్ణణ తెలుగు లిరిక్స్
- Sri Harivarasanam Ashtakam Telugu Lyrics,శ్రీ హరివరాసనం అష్టకం తెలుగు లిరిక్స్
- Sri Shiridi Sai Chalisa Telugu Lyrics,శ్రీ షిరిడి సాయి చాలీసా తెలుగు లిరిక్స్
- Shiva Tandava Stotram Telugu Lyrics,శివ తాండవ స్తోత్రం తెలుగు లిరిక్స్
- Kalabhairava Ashtakam Telugu Lyrics,కాలభైరవ అష్టకం తెలుగు లిరిక్స్
- Kanakadhara Stotram Telugu Lyrics,కనకధారా స్తోత్రం తెలుగు తెలుగు లిరిక్స్