అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్ Lyrics – అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ | అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం అయ్యప్ప లిరిక్స్ |
అయ్యప్ప లిరిక్స్ | ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం అయ్యప్ప లిరిక్స్ |
Lyrics
అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్
అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా
అభయమిచ్చి బ్రోచేది అయ్యప్పయే అండగా నిలిచేది ఆ తండ్రియే ||అయ్యా||
శివకేశవ రూపమైన మోహిని పుత్రుని
పంబానది తీరాన వెలసిన బాలుని ||అయ్యా||
పులిపాలను తెచ్చిన పొన్నంబల వాసుని
తల్లి మనసు మార్చిన శబరిగిరి నాధుని ||అయ్యా||
మంజుమాత వలచిన మోహనరూపున
కాంతమల జ్యోతిగా వెలుగొందు స్వామిని ||అయ్యా||
అజ్ఞానపు పొరలను తొలిగించే దేవుని
అందరినీ ప్రేమ మీర కరుణించే మూర్తివి ||అయ్యా||
ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం అయ్యప్ప లిరిక్స్
ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం
ఈశ్వర కేశవ ప్రియనందనుని సన్నిధానమే శబరిమల ||ఈశ్వర||
ఆరుముఖముల దేవుడు అయ్యప్ప స్వామికి సహజుడు
సహజుడున్నది పళనిమల తానువున్నది శబరిమల
కడుపావనం ఇల శబరిమల
శబరిమలకే శోభనమూర్తి భక్త స్వాంతముల చిరస్ఫూర్తి
శరణం కోరిన తరుణ జలజమై శుభములు కురిసే మణిమూర్తి
జీవము నొసగే జ్యోతిర్మూర్తి ||ఈశ్వర||
అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్ Watch Video
- కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్
- సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్
- ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్
- జిందగీమే ఏకబార్ శబరియాత్ర అయ్యప్ప లిరిక్స్
- కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్
- అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
- కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
- kondalo koluvunna konda devara ayyappa song lyrics,కొండల్లో కొలువున్న కొండదేవరా అయ్యప్ప లిరిక్స్
- Sabarimala Nouka Sagipothundi Ayyappa Lyrics,శబరిమలై నౌక సాగీ పోతున్నది అయ్యప్ప లిరిక్స్