అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Lyrics – అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

Lyrics

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా

అరియాంగవు అయ్యావే శరణమయ్యప్పా    ||అన్న||

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా     ||శ||

ఏరుమేలి వాసుడవే శరణమయ్యప్పా

ఏకస్వరూపుడవే శరణమయ్యప్పా    ||2||

కరిమల వాసుడవే శరణమయ్యప్పా

కలియుగ వరదుడవే శరణమయ్యప్పా     ||2|| ||అ||

అలుదాని వాసుడే – శరణమయ్యప్ప

ఆదరించు దేవుడవే శరణమయ్యప్ప    ||2||

పంబా నివాసుడవే శరణమయ్యప్ప

పందలారాజవే శరణమయ్యప్ప     ||అన్న||

నీలిమలై వాసుడవే శరణమయ్యప్పా

నిత్యబ్రహ్మచారివే శరణమయ్యప్పా     ||2||

కాంతమలై ఈశుడవే శరణమయ్యప్పా

జ్యోతి స్వరూపడవే శరణమయ్యప్పా    ||2||

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Watch Video