Adhigo Adhigo Sabari Mala Ayyappa Lyrics,అదిగో అదిగో శబరి మాల అయ్యప్ప లిరిక్స్

Adhigo Adhigo Sabari Mala Ayyappa Lyrics,అదిగో అదిగో శబరి మాల అయ్యప్ప లిరిక్స్

5 అయ్యప్పన్ తెలుగు భజనల పాటల లిరిక్స్ – అదిగో అదిగో శబరి మాల తోమ్ తిందాక తోం, దండాలమ్మో దండాలమ్మో, చుక్కల్లాంటి చుక్కల్లో లచల్లది చుక్కల్లో

Adhigo Adhigo Sabari Mala Ayyappa Bhajana Songs Lyrics

అయ్యప్పన్ తెలుగు భజనలు

1. అదిగో అదిగో శబరి మాల

అదిగో అదిగో శబరి మాల – అయ్యప్ప స్వామి ఉన్న మాల

అదిగో అదిగో పళని మాల – అయ్యప్ప సోదరుడుండు మాల

అదిగో అదిగో వైకుంఠం, అదిగో అదిగో కైలాసం

ఈశ్వర నిలయం కైలాసం, కేశవ నిలయం వైకుంఠం

కైలాసము వైకుంఠము కలసి వున్నదే శబరి మాల (2)

శరణం అయ్యప్ప- శరణం అయ్యప్ప,-శరణం అయ్యప్ప- స్వామి యీ (2)

ఈశ్వర నిలయం కైలాసం, కేశవ నిలయం వైకుంఠం

కైలాసము వైకుంఠము కలసి వున్నదే శబరి మాల

ఈశ్వర కేశవ నంద నందనుని సన్నిధాన మే శబరిమల (2)

శరణం అయ్యప్ప- శరణం అయ్యప్ప,-శరణం అయ్యప్ప- స్వామి యీ (2)

అదిగో అదిగో అజుడా నాది, కన్ని స్వాములకు పుణ్య నాది

అదిగో అదిగో పంబ నది, దక్షిణ భారత గంగ నది

ఈశ్వర కేశవ నంద నడునుడు పదము కడగిన పుణ్య నది (2)

శరణం అయ్యప్ప- శరణం అయ్యప్ప,-శరణం అయ్యప్ప- స్వామి యీ (2)

స్వామియే శరణం అయ్యప్ప.

Adhigo Adhigo Sabari Mala Telugu Bhajans Songs Lyrics